Bigg Boss Telugu reality show tapsee revealed and discussed with home mates who are facing this week elimination. she poinout their minus points about the bigg boss game show.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి..గతవారం బిగ్ బాస్ షో లో కల్పన మహేష్ కత్తి ల ను షో నుంచి ఎలిమినేట్ చేసారు.అయితే ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరో తెలియాల్సి వుంది. తాప్సీ షో కి ఎవరు పనికి రారో..ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పింది. ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాలి.